రెడ్ల ప్రాబల్యాన్ని తగ్గించే దిశగా హైకమాండ్ అడుగులు?
By : Srungavarapu Rachana
Update: 2025-06-14 08:45 GMT
తెలంగాణా క్యాబినెట్ లో రెడ్ల ప్రాబల్యం తగ్గించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందా ?ఇప్పుడు క్యాబినెట్ లో బహుజనులకు మంత్రి పదవులు ఇవ్వడం దీనికి సంకేతమేనా ?ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ని ఎలా ప్రభావితం చేయబోతుంది అన్న అంశం మీద చర్చ .