కవిత బిసి వాదం బాట పట్టింది...
ఒక అడుగు ముందుకు వేసి.... జాగృతి వల్లే మూడు బిసి బిల్లులు వచ్చాయని క్రెడిట్ తీసుకుంది...కుల రాజకీయాలు కామన్...
ఒకప్పుడు కేసిఆర్ కి తెలంగాణ ఉద్యమం కలిసి వచ్చింది...
కానీ కవితకి ఆ అవకాశం ఉందా?
వెలమలను బిసిలు నమ్ముతారా?
ఈ పరిణామాలు తెలంగాణ లో అధిక ఓట్ బ్యాంక్ ఉన్న బిసి సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయి?జాతీయ పార్టీలకు బిసి కోణంలో స్కోప్ ఉందా?
ఈ అంశాల మీద చేసిన చర్చ..