వయసు పెరిగినా కెరీర్ కోల్పోలేదు త్రిష, నయనతార సక్సెస్ డీ కోడ్!

Update: 2025-06-23 05:36 GMT

Male ego, male world, male phenomenonal influence....

శాసించే exclusive world సినిమా ప్రపంచం!

ఇక్కడ లోతుగా చూస్తే, male emotions సినిమా సక్సెస్ ని, సినిమా ప్రోడక్షన్,అన్నింటిని ప్రభావితం చేస్తాయి!

Wine tastes better with age... ఇది హీరోలకి వర్తిస్తే,

హీరోయిన్ లు 16 ఏళ్లకే వచ్చినా, ఒక పదేళ్లు చేసాక ఆమె వయసు 25 ఏళ్ళు అయినా, screen span లో పదేళ్లు దాటాక ఒక expiry date వచ్చేసినట్టే!

ఈ మేల్ వరల్డ్ లో త్రిష, నయనతార ఎలా సక్సెస్ అయ్యారు?

Suryaprakash Josyula గారితో చేసిన చర్చ....


Full View


Tags:    

Similar News