చందమామే నా గురువు!
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారితో ఇంటర్వ్యూ;
By : Srungavarapu Rachana
Update: 2025-06-23 05:39 GMT
బాల సాహిత్యం అంటే....
అంత సీరియస్ సాహిత్యం కాదనే అభిప్రాయం కొంత బలపడి ఉంది... అదే అభిప్రాయం నాలో కూడా ఉంది!
ఏది పడితే అది రాసే ఆస్కారం లేని అంశం బాలసాహిత్యం....
దాదాపు ఆరు దశలుగా పిల్లల వయసుకి అనుగుణంగా (0-14/15) రాయాల్సిన సాహిత్యం...
అలాగే ఏ అంశాలు రాయకూడదో, ఏవి రాయలో... ఫ్యాంటసి వాస్తవానికి ఎలా దగ్గరగా ఉండాలో...
గంగిశెట్టి శివకుమార్ గారితో ఇంటర్వ్యూ....