యూనివర్శిటీల పెద్ద జబ్బు రాజకీయ జోక్యమే...!

Update: 2025-06-23 05:45 GMT

QR యూనివర్సిటీ తాజా ర్యాంకింగ్స్ లో భారత్ టాప్ 100 లో లేకపోయినా, 123,129 పొజిషన్స్ తో 2015 తో పోలిస్తే మొత్తం 54 ర్యాంక్స్ తో కొంత మెరుగుపడింది. చైనా టాప్ 100 లో ఉంది. అమెరికా, లండన్ దేశాల MIT, హార్వార్డ్, Cambridge, Imperial College లాంటివి టాప్ లో ఉన్నాయి. మన ఉస్మానియా 1200-1400 మధ్య పొజిషన్స్ తో ఉంటుంది.... ఆంధ్రా కూడా దాదాపు అంతే....

దీనికి కారణాలు ఏంటి?

రీసెర్చ్ కి ప్రోత్సాహం లేని వాతావరణమా?

Staff recruitments జరగకపోవడమా?

అన్నింటికీ రాజకీయ జోక్యమా?

దీని మీద చేసిన చర్చ....


Full View


Tags:    

Similar News