పరువు హత్యలు ఎన్ని చట్టాలు అమలు చేసినా ఆగడం లేదు.తాజాగా సాయి కుమార్ అనే యువకుడిని తన కూతురిని ప్రేమించాడన్న కారణంతో ఒక తండ్రి గొడ్డలితో దాడి చేసి చంపాడు. ఈ పరువు హత్యలు ఎందుకు ఆగడం లేదు? అన్ని విషయాలలో ప్రగతి దిశలో ఆలోచించే తల్లిదండ్రులు ఎందుకు ప్రేమ -పెళ్ళి విషయాల్లో స్వేచ్చ ఇవ్వడం లేదు ? ఈ విషయం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ..