సినిమాల్లో 'గ్లామర్ ట్రాప్' శృతిమించుతోందా ?

Update: 2025-03-25 10:51 GMT

 తెలుగు సినిమాలలో అసభ్య దృశ్యాలు, నృత్యాలు శృతిమించుతున్న సందర్భంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద నేరెళ్ళ గారు 'సినిమాల్లో మహిళలను కించపరచవద్దని, వారి గౌరవానికి భంగం కలగకుండా సినిమాలో కథలు,నృత్యాలు, లిరిక్స్ ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో దీని వల్ల ఇప్పుడు తెలుగు సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ మెరుగు పడబోతుందా?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ. 

Full View


Tags:    

Similar News