
భారత్ వర్సెస్ జింబాబ్వే: భారీ టార్గెట్ నిర్దేశించిన టీమిండియా
సిక్సర్ల వర్షం కురిపించిన హైదరాబాదీ
చెన్నై వేదికగా జింబాబ్వే ఆడుతున్న టీ20 మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు సాధించింది. ఒపెనర్ సంజూ శాంసన్ 24 పరుగులకు పెవిలియన్ చేరాడు. ముజరబ్బానీకి ఈ వికెట్ దక్కింది.
పవర్ ప్లేలో 80 పరుగులు సాధించిన టీమిండియా, క్రీజులో అభిషేక్ శర్మకు తోడుగా, ఇషాన్ కిషన్. భారత్ జట్టు 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ ను చేరుకుంది.
Live Updates
- 26 Feb 2026 10:12 PM ISTమూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే, సికందర్ రాజా (31) పెవిలియన్ పంపిన అర్ష్ దీప్ సింగ్
- 26 Feb 2026 9:53 PM ISTహఫ్ సెంచరీ సాధించిన జింబాబ్వే బ్యాట్స్ మెన్ బెన్నెట్, బూమ్రా బౌలింగ్ భారీ సిక్స్ తో అర్థ సెంచరీ మార్క్, వరుసగా మూడు మ్యాచ్ లలో హఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్
- 26 Feb 2026 9:44 PM ISTరెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే, మేయర్స్(6) అవుట్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చిన జింబాబ్వే బ్యాట్స్ మెన్
- 26 Feb 2026 9:31 PM ISTతొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే, మరుమణిని(20) తొలిబంతికే పెవిలియన్ పంపిన అక్షర్ పటేల్
- 26 Feb 2026 9:27 PM ISTపవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసిన జింబాబ్వే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మరుమని ఇచ్చిన సులభమైన క్యాచ్ ను విడిచిపెట్టిన రింకూ సింగ్
- 26 Feb 2026 8:48 PM IST
జింబాబ్వేతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లకు 256/4 పరుగులు సాధించి, భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందు పెట్టింది.
- 26 Feb 2026 8:31 PM IST
16.4 ఓవర్లకే 200 పరుగులు సాధించిన టీమిండియా, సిక్సర్ తో జట్టు స్కోర్ ను రెండు వందలు దాటించిన తిలక్ వర్మ
- 26 Feb 2026 8:20 PM IST
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్, సూర్యకుమార్ యాదవ్(౩౩) అవుట్, ఎంగర బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి డీప్ లో క్యాచ్ ఇచ్చిన భారత కెప్టెన్, జట్టు స్కోర్ 172/4

