ఈ వరంగల్ స్నేహలత పది వేల మంది ఉపాధి బాట వేసింది...
సివిల్ ఇంజినీరింగ్ చదివిన నక్కా స్నేహలత న్యాక్‌లో ట్రైనరుగా చేరి స్కిల్ డెవెలప్ మెంటులో నేషనల్ అవార్డు అందుకుంది. నేటి స్పెషల్ స్టోరీ...;
ఇదీ దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్...తెలంగాణలోని (Telangana) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో (National Academy of Construction) సీనియర్ ఇన్‌స్ట్రక్టరుగా పనిచేస్తున్న నక్కా స్నేహలతకు (SnehaLatha Nakka) స్కిల్ డెవలప్‌మెంటులో జాతీయ అవార్డును సాక్షాత్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ తో పాటు రూ.50వేల నగదు పురస్కారాన్ని, మెడల్ ను ప్రదానం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ అవార్డు పొందిన స్నేహలతకు ఆహుతులు చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన వరంగల్ స్నేహలతను అభినందించారు.
10వేల మంది కార్మికులకు శిక్షణ
జీవితాల్లో వెలుగులు నింపిన స్నేహలత
భవననిర్మాణ రంగంపై ఆసక్తి
తక్కువ ఖర్చుతో నాణ్యతగా భవన నిర్మాణం
అవార్డు ఎందుకు వచ్చిందంటే...
మంత్రి కోమటిరెడ్డి అభినందనలు