గద్దర్ అవార్డులు....ఆంధ్రా వాళ్ళు గద్దలా తన్నుకు పోయారా?
By : Srungavarapu Rachana
Update: 2025-06-04 07:06 GMT
గద్దర్ అవార్డ్స్ పేరున తెలంగాణా సినిమాలకు నిజంగానే ప్రోత్సాహం అందుతుందా ?లేకా తెలుగు సినిమా అంటే తెలంగాణలో కూడా ఆంధ్రా సినిమాలే ఆధిపత్యమే కొనసాగుతుందా ?అన్న విషయం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ