మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర హాస్పిటల్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి.
By : The Federal
Update: 2023-12-23 13:21 GMT
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని అంకుర హాస్పిటల్‌లోభారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 3 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఆస్పత్రిల్లో ఉన్న పేషెంట్లను రక్షించే పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.