విజయవాడలో భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షిక సదస్సు
అంశం : భారత కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం - అవశ్యకత - అవకాశాలు - అవరోధాలు;
By : The Federal
Update: 2025-02-18 12:36 GMT
సదస్సు తేదీ, సమయం: 23.02.'25, (ఆదివారం) ఉ. 9.30 - సా. 5.00
స్థలం: బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్, జిల్లా కోర్టుల ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ
సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ కేంద్రంగా 1920 అక్టోబరు 17న ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత, వలస భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వతంత్రంగా పనిచేస్తున్న కమ్యూనిస్టు బృందాలు ఏకమై 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of India) ని ఏర్పాటుచేశాయి. ఆ రెండు గొప్ప సంఘటనల నుంచి భారత సమాజంలోని మార్క్సిజం (Marxism) అభిమానులు ఉత్తేజం పొందుతున్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం (Centenary of the Communist Movement in India) ప్రస్తుత శతవార్షికోత్సవం సందర్భంగా.. మార్క్సిజం భావుకులు కొందరు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, వర్గ-కుల సమాజం స్థానంలో నిజమైన గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ రాజ్యం ఏర్పాటుకావాలని ప్రజా బాహుళ్యం వాంఛిస్తోంది. ఈ ఆకాంక్ష సఫలం అయ్యే విధంగా కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం సాగడానికి అవకాశాలు.. అవరోధాల గురించి వివిధ కమ్యూనిస్ట్, వామపక్ష పార్టీల అభిప్రాయాలను ఒకే వేదిక నుంచి తెలుసుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
'భారత కమ్యూనిస్ట్ ఉద్యమ పురోగమనం: అవశ్యకత - అవకాశాలు - అవరోధాలు' అనే అంశంపై ఫిబ్రవరి 23 (ఆదివారం) జరగనున్న సదస్సుకు వక్తలుగా ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలు, 'విరసం' ప్రతినిధులు హాజరవుతున్నారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల కార్యకర్తలు, అభిమానులు మానవీయ సమాజాన్ని ఆకాంక్షించే యావన్మందికీ ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు.
కార్యక్రమం:
ఉదయం సెషన్: 10.00 - 1.30
అధ్యక్షవర్గం: వై.కోటేశ్వరరావు (వైకె), బండ్ల శ్రీనివాస్, పిచ్చుక శ్రీనివాస్.
వక్తలు:
1. కె.రామకృష్ణ, కార్యదర్శి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
2. కె.జి.రామచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ -3. దావులూరి నరసింహస్వామి,
రాష్ట్ర కమిటీ సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్.)
4. పినాకపాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, విరసం,
5. కామ్రేడ్ రాందేవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్,
6. కామ్రేడ్ కాటం నాగభూషణం, కార్యదర్శి, ఎంసిపిఐ (యు), ఆంధ్రప్రదేశ్,
7. సింగోట్టు నాగేంద్రరావు, సిపిఐ (ఎం.ఎల్.) జనశక్తి ప్రతినిధి,
8. మరీదు ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి, ఎం.ఎల్.పి.ఐ.(రెడ్ ఫ్లాగ్)
సాయంత్రం సెషన్: 2.30 - 5.00
అధ్యక్షవర్గం: సి.బి.ఆర్, అట్టాడ అప్పలనాయుడు, అబ్దుల్ నూర్ బాషా.
వక్తలు:
1 సిపిఐ (ఎం) ప్రతినిధి
2 సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ ప్రతినిధి,
3 మన్నవ హరిప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్,
4 బి.ఎస్.అమర్ నాథ్, రాష్ట్ర కార్యదర్శి, ఎస్.యు.సి.ఐ. (కమ్యూనిస్టు),
5 ఎం. వెంకటరెడ్డి, కార్యదర్శి, ఎంసిపిఐ (యు) ఆంధ్రప్రదేశ్,
6 పాటిబండ్ల కోటేశ్వరరావు, సిపిఐ (ఎం.ఎల్.) ప్రజాపోరు నాయకుడు,
7 కె.పర్వతాలు, కార్యదర్శి, బహుజన కమ్యూనిస్టు పార్టీ,
8 కోదండ్, సిపియుఎస్ఐ, (డి.బి.ఎస్.ఎస్.)
వివరాలకు: వై.కోటేశ్వరరావు (వైకే), 98498 56568
సి.భాస్కరరావు (సీబీ ఆర్) 8639195989 లను సంప్రదించవచ్చు.
నిర్వహణ కమిటీ
వై.కోటేశ్వరరావు (వైకే), సీనియర్ అడ్వకేట్, మొబైల్: 9849856568;
సి.భాస్కర్రావు (సీబీఆర్), లెక్చరర్ (రిటైర్డ్), విజయవాడ, 863919598
సాదు మాల్యాద్రి, సామాజిక విశ్లేషకుడు, గుంటూరు, 9100434216.
డా.బి.శివరామిరెడ్డి (సింగరాయకొండ)
డా.అబ్దుల్ నూర్ బాషా, ప్రొఫెసర్ (రిటైర్డ్), గుంటూరు
అట్టాడ అప్పలనాయుడు, కవి, కథకుడు (శ్రీకాకుళం)
మార్పు శరత్, హక్కుల కార్యకర్త, విశాఖపట్నం.
కె.ఎం.ఖాన్ యజ్డాని డాని, రాజకీయ విశ్లేషకుడు, (విజయవాడ);
బండ్ల శ్రీనివాస్, ఐఏఎస్ (రిటైర్డ్), గుంటూరు.
ఎన్. లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ (రిటైర్డ్) విజయవాడ,
డా.సందె మాధవరావు, పీహెచ్.డి., (గుంతకల్),
గూడూరు సీతామహాలక్ష్మి, సామాజిక కార్యకర్త, విశాఖపట్నం,
పద్మ వడ్లమూడి, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.
పిచ్చుక శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్, విజయవాడ,
ఎ.చంద్రశేఖర్, ఎస్డీఈ, (రిటైర్డ్), బిఎస్ఎన్ఎల్
మోతుకూరి అరుణకుమార్, సామాజిక కార్యకర్త, విజయవాడ,
సైకం రాజశేఖర్, హైకోర్టు అడ్వకేట్, విజయవాడ,
గోనుగుంట్ల శ్రీనివాసరావు, లెక్చరర్.