లోకేషే ఇక తెలుగు దేశాధీశుడు...

మహానాడు బొమ్మలు చెప్పే కథ....;

Update: 2025-05-27 09:11 GMT

ఆంధ్రప్రదేశ్, కడపలో నేడు ప్రారంభమయిన మూడు రోజులు తెలుగుదేశం పార్టీ సదస్సులలో పార్టీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణ. సభల్లో ఆయన సర్వత్రా ఆయనే కనపించారు. ఆయన సందడే ఎక్కువగా ఉంది. ఆయన్ను పరామర్శించి శుభాకాంక్షలు చెప్పేవాళ్లొక పక్క, ఆయన కలసి పరామర్శించడం మరొక పక్క కనిపించింది. లోకేష్ నాతెలుగు కుటుంబం అనే నినాదంతో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన లోగోని కూడా ఆవిష్కరించారు. మహానాడు తొలి రోజుటి దృశ్యమాలిక.








 










 










 



భవిష్యత్తు కోసం ఆయన 6 శాసనాలు ప్రకటించారు.

అవి:

1. తెలుగుజాతి విశ్వఖ్యాతి చెందాలి.

2. పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌

3. స్త్రీ శక్తి

4. అన్నదాతకు అండగా

5. యువగళం

6. కార్యకర్తే అధినేత














Tags:    

Similar News