వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి ధర్మాన

వైస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 175 స్థనాలకు తమ అభ్యర్థుల పేర్లను ఇడుపులపాయ ఎస్టేట్లో ప్రకటించారు.

Update: 2024-03-16 10:08 GMT
వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటిస్తున్న ధర్మాన ప్రసాదరావు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల వైఎస్‌సీపీకాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో నూతనంగా ఎంపికైన అభ్యర్థుల మధ్య అభ్యర్థుల వివరాలను ప్రకటించడం విశేషం. ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లను వైఎస్‌సీపీ అధిష్టానం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలకు 2019 ఎన్నికల కంటే 11 సీట్లు అధనంగా పెంచి ఇవ్వడం విశేషం. ముఖ్యమంత్రి పక్కనే ఉండి బీసీ మంత్రి అయిన ధర్మాన చేత అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు ఇడుపులపాయలో వైెఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్థులతో పాటు సిఎం జగన్ వైెఎస్ఆర్కు ఘన నివాళి అర్పించారు. 

అభ్యర్థులు వీరే
శ్రీకాకుళం– ధర్మాన ప్రసాదరావు, ఆముదాలవలస– తమ్మినేని సీతారామ్, పాతపట్నం– రెడ్డి శాంతి, నర్సన్నపేట– ధర్మాన కృష్ణదాస్, టెక్కలి –దువ్వాడ శ్రీనివాస్, ఇచ్చాపురం– పిరియా విజయ, పలాస –డాక్టర్‌ సీదిరి అప్పల రాజు, రాజాం(ఎస్సీ) –డాక్టర్‌ తాలే రాజేష్, విజయనగరం –కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి– సంబంగి వెంకట చిన అప్పలనాయుడు, జగపతినగరం –బొత్స అప్పల నరసయ్య, చీపురుపల్లె –బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల– బద్దుకొండ అప్పలనాయుడు, ఎచ్చెర్ల –గొర్లె కిరణ్‌కుమార్, గాజువాక– గుడివాడ అమర్‌నాథ్, విశాఖ సౌత్‌ –వాసుపల్లి గణేష్, విశాఖ నార్త్‌ –కమ్మిల కన్నపరాజు(కేకేరాజు), బీమిలీ –ముత్తం శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్‌), విశాఖపట్నం ఈస్ట్‌ –ఎంవివి సత్యనారాయణ, విశాఖపట్నం వెస్ట్‌ –అడారి ఆనంద్, శృంగవరపు కోట –కడుబండి శ్రీనివాసరావు, పెందుర్తి –అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పాయకరావుపేట(ఎస్సీ) –కంబాల జోగులు, చోడవరం –కరణం ధర్మశ్రీ, నర్సీపట్నం– పెట్ల ఉమాశంకరగణేష్, అనకాపల్లి –మలసల భరత్‌కుమార్, మాడుగుల బుడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబురాజు), అరకువ్యాలీ(ఎస్టీ) వేగం మత్స్యలింగం, పాడేరు(ఎస్టీ) మత్స్యరాస విశ్వేశరరాజు, రంపచోడవరం(ఎస్టీ) నాగులపల్లి ధనలక్ష్మీ, పార్వతీపురం (ఎస్సీ) అలజంగి జోగారావు, కురుపాం పాముల పుష్పశ్రీవాణి, సాలూరు(ఎస్టీ) పీడిక రాజన్నదొర, పాలకొండ విశ్వేరరాయి కళావతి, ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు, జగ్గంపేట–తోట నరసింహం, తుని–దాడిశెట్టి రాజా, పిఠాపురం–వంగా గీతా, కాకినాడ సిటీ–ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు, పెద్దాపురం– దవులూరి దొరబాబు, రాజోలు(ఎస్సీ)–గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట–చీర్ల జగ్గారెడ్డి, ముమ్మిడివరం–పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, రామచంద్రాపురం–పిల్లి సూర్యప్రకాష్, అమలాపురం(ఎస్సీ)–పినెపే విశ్వరూప్, పిగన్నవరం–విప్పర్తి వేణుగోపాల్, మండపేట–తోట త్రిమూర్తులు, అనపర్తి – డాక్టర్‌ శాంతిసూర్యనారాయణరెడ్డి, గోపాలపురం(ఎస్సీ)–తానేటి వనిత, రాజనగరం–జక్కంపూడి రాజా, నిడదవోలు–గెడ్డం శ్రీనివాస్‌నాయుడు, రాజమండ్రిసిటీ – మార్గాని భరత్‌రామ్, రాజమండ్రి రూరల్‌–చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, కొవ్వూరు (ఎస్సీ)– తలాది వెంకట్రావు, నరసాపురం – ముద్దునూరి నాగరాజ వరప్రసాదరాజు, భీమవరం – గ్రంధి శ్రీనివాస్, అచంట – చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తనుకు – కారుమూరి వెంకట నాగేశ్వరావు, ఉండి– పీవీఎల్‌ నరసింహరాజు, తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ, పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు, చింతలపూడి (ఎస్సీ) కంభం విజయరాజు, నూజివీడు – మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి, కైకలూరు – దూలం నాగేశ్వరావు, పోలవరం (ఎస్టీ) తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు– ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, (ఆళ్లనాని), ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు, (వాసుబాబు), పామర్రు (ఎస్సీ) కైలే అనిల్‌కుమార్, అవనిగడ్డ – సింహాద్ర రమేష్‌బాబు, మచిలీపట్నం – పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి, (కిట్టు), పెడన – ఉప్పాల రమేష్, (రాము), గుడివాడ – కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని), గన్నవరం డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్, పెనమలూరు –జోగి రమేష్, నందిగామ (ఎస్సీ) – డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు, తిరువూరు (ఎస్సీ) నల్లగట్ల స్వామిదాస్, విజయవాడ ఈస్ట్‌ – దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్‌ షేక్‌ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్‌ – వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను, మైలవరం – సన్నాల తిరుపతిరావు, తాడికొండ (ఎస్సీ) మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు (ఎస్సీ) – బాలసాని కిరణ్‌కుమార్, తెనాలి – అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు – అంబటి మురళి, గుంటూరు వెస్ట్‌– విడదల ర జని, మంగళగిరి – మురుగుడు లావణ్య, గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ నూరి ఫాతిమా, పెద్దకూరపాడు – నంబూరు శంకర్‌రావు, వినుకొండ – గొల్ల బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి – అంబటి రాంబాబు, గురజాల – కాసు మహేష్‌రెడ్డి, చిలకలూరిపేట – కావటి శివనాగ మనోహర్‌నాయుడు, నర్సరావుపేట – డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రేపల్లె – డాక్టర్‌ ఈవూరు గణేష్, బాపట్ల – కోన రఘుపతి, వేమూరు (ఎస్సీ) వరికూటి అశోక్‌బాబు, సంతనూతలపాడు (ఎస్సీ) మేరుగు నాగార్జున, అద్దంకి – పాణెం చిన్న హనిమిరెడ్డి, పర్చూరు – యడం బాలాజి, చీరాల కరణం – వెంకటేష్, దర్శి – డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యర్రగొండపాలెం (ఎస్సీ) తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు – కుందురు నాగార్జునరెడ్డి, ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి, (వాసు) కొండపి (ఎస్సీ) ఆదిమూలపు సురేష్, కనిగిరి – దద్దల నారాయణయాదవ్, మార్కాపురం – అన్నా రాంబాబు, కందుకూరు – బుర్రా మధుసూదన్‌ యాదవ్, కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కావలి– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు సిటీ – ఎండి ఖలీల్‌ అహ్మద్, నెలూరు రూరల్‌ – ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు – మేకపాటి విక్రమ్‌రెడ్డి, సర్వేపల్లి – కాకాని గోవర్థన్‌రెడ్డి, గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళీధర్, శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట (ఎస్సీ) –కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి – నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, తిరుపతి–భూమన అభినయ్‌రెడ్డి, సత్యవేడు(ఎస్సీ)–నూకతోటి రాజేష్, కుప్పం–కృష్ణరాఘవ జయేంద్రభరత్‌(కేజేఆర్‌ భరత్‌), పలమనేరు–నల్లప్పగారి వెంకటేగౌడ, చంద్రగిరి–చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, జీడీ నెల్లూరు(ఎస్సీ)–కలత్తూర్‌ కృపాలక్ష్మీ, నగరి – ఆర్కే రోజా, పూతలపట్టు(ఎస్సీ) – ముడిరేవుల సునీల్‌కుమార్, చిత్తూరు – మిత్రపల్లి చంద్రవిజయానందరెడ్డి, మదనపల్లె –నిసార్‌ అహ్మద్, పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు – చింతల రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె–పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, రాజంపేట– ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కోడూరు(ఎస్సీ)–కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జమ్మలమడుగు – డాక్టర్‌ ముల్లే సుధీర్‌రెడ్డి, కడప – అంజాద్‌ భాషా షేక్‌ బీపారి, బద్వేలు (ఎస్సీ)–డాక్టర్‌ దాసరి సుధా, పులివెందుల – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కమలాపురం – పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు –రఘురామిరెడ్డి శెట్టిపల్లి, ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కోడుమూరు(ఎస్సీ) – డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, ఆదోని – ఎల్లారెడ్డిగారి సాయిప్రసాదరెడ్డి, కర్నూలు – ఏఎండి ఇంతియాజ్, మంతాలయం – ఎల్లారెడ్డిగారి బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు – బుట్టారేణుక, పత్తికొండ – కంగాటి శ్రీదేవి, ఆలూరు – బుసినే విరూపాక్షి, నందికొట్కూరు(ఎస్సీ) – డాక్టర్‌ దార సుధీర్, బనగానెపల్లి – కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేంద్రరెడ్డి(నాని), నంద్యాల – సింగారెడ్డి రవిచంద్రకిషోర్‌రెడ్డి(శిల్పారవి), పాణ్యం– కట్టసాని రాంభూపాల్‌రెడ్డి, ఆదోని – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీశైలం – సింగారెడ్డి చక్రపాణిరెడ్డి(శిల్పా చక్రపాణిరెడ్డి), పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపూర్‌ – తిప్పేగౌడ నారాయణ్‌ దీపిక, ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పెనుకొండ – కేవీ ఉషశ్రీచరణ్, మడకసిర (ఎస్సీ) – ఈరా లక్కప్ప, రాప్తాడు – తోపుతుర్తి ప్రకాష్‌ రెడ్డి, కదిరి – బిఎస్‌ మక్బుల్‌ అహ్మద్, సింగనమల(ఎస్సీ) – మన్పెపాకుల వీరాంజనేయులు, తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపూర్‌అర్భన్‌ – అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్‌ – ఎల్లారెడ్డిగారి వెంకటరామిరెడ్డి, ఉరవకొండ – ఎల్లారెడ్డిగారి విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం – తలారి రంగయ్య, రాయదుర్గం–మెట్టు గోవిందరెడ్డి,
Tags:    

Similar News