ఐపీఎల్-2025 షెడ్యూల్ రిలీజ్..
మార్చి 22 నుంచి మే 25 వరకు మ్యాచ్‌లు - 13 స్టేడియాల్లో 77 మ్యాచ్‌లు. ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో..;
ఐపీఎల్-2025(Indian Premier League 2025) షెడ్యూల్ (Schedule)ను బీసీసీఐ(BCCI) విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. 13 క్రీడా ప్రాంగణాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు కోల్‌కతాలో జరగనుంది. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
ఐపీఎల్ 2025 క్రీడా వేదికలు..
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
బర్సాపారా క్రికెట్ స్టేడియం, గువాహటి
వాంఖడే స్టేడియం, ముంబై
భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
న్యూ పీసీఏ స్టేడియం, న్యూ చండీగఢ్
సవాయి మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ (మార్చి 22 నుండి మే 25 వరకు)
మ్యాచ్ టైమింగ్స్..
మ్యాచ్ 1 – మార్చి 22 (శనివారం) రాత్రి 7:30
కోల్కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (కోల్‌కతా)
మ్యాచ్ 2 – మార్చి 23 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 3 – మార్చి 23 (ఆదివారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (చెన్నై)
మ్యాచ్ 4 – మార్చి 24 (సోమవారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (విశాఖపట్నం)
మ్యాచ్ 5 – మార్చి 25 (మంగళవారం) రాత్రి 7:30
గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 6 – మార్చి 26 (బుధవారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ (గువాహటి)
మ్యాచ్ 7 – మార్చి 27 (గురువారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 8 – మార్చి 28 (శుక్రవారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై)
మ్యాచ్ 9 – మార్చి 29 (శనివారం) రాత్రి 7:30
గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 10 – మార్చి 30 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (విశాఖపట్నం)
మ్యాచ్ 11 – మార్చి 30 (ఆదివారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (గువాహటి)
మ్యాచ్ 12 – మార్చి 31 (సోమవారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ (ముంబై)
మ్యాచ్ 13 – ఏప్రిల్ 1 (మంగళవారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ (లక్నో)
మ్యాచ్ 14 – ఏప్రిల్ 2 (బుధవారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ (బెంగళూరు)
మ్యాచ్ 15 – ఏప్రిల్ 3 (గురువారం) రాత్రి 7:30
కోల్కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా)
మ్యాచ్ 16 – ఏప్రిల్ 4 (శుక్రవారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (లక్నో)
మ్యాచ్ 17 – ఏప్రిల్ 5 (శనివారం) మధ్యాహ్నం 3:30
చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
మ్యాచ్ 18 – ఏప్రిల్ 5 (శనివారం) రాత్రి 7:30
పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (న్యూ చండీగఢ్)
మ్యాచ్ 19 – ఏప్రిల్ 6 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
కోల్కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా)
మ్యాచ్ 20 – ఏప్రిల్ 6 (ఆదివారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 21 – ఏప్రిల్ 7 (సోమవారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
మ్యాచ్ 22 – ఏప్రిల్ 8 (మంగళవారం) రాత్రి 7:30
పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (న్యూ చండీగఢ్)
మ్యాచ్ 23 – ఏప్రిల్ 9 (బుధవారం) రాత్రి 7:30
గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 24 – ఏప్రిల్ 10 (గురువారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
మ్యాచ్ 25 – ఏప్రిల్ 11 (శుక్రవారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ (చెన్నై)
మ్యాచ్ 26 – ఏప్రిల్ 12 (శనివారం) మధ్యాహ్నం 3:30
లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (లక్నో)
మ్యాచ్ 27 – ఏప్రిల్ 12 (శనివారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 28 – ఏప్రిల్ 13 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపూర్)
మ్యాచ్ 29 – ఏప్రిల్ 13 (ఆదివారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
మ్యాచ్ 30 – ఏప్రిల్ 14 (సోమవారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (లక్నో)
మ్యాచ్ 31 – ఏప్రిల్ 15 (మంగళవారం) రాత్రి 7:30
పంజాబ్ కింగ్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ (న్యూ చండీగఢ్)
మ్యాచ్ 32 – ఏప్రిల్ 16 (బుధవారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
మ్యాచ్ 33 – ఏప్రిల్ 17 (గురువారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
మ్యాచ్ 34 – ఏప్రిల్ 18 (శుక్రవారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)
మ్యాచ్ 35 – ఏప్రిల్ 19 (శనివారం) మధ్యాహ్నం 3:30
గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 36 – ఏప్రిల్ 19 (శనివారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (జైపూర్)
మ్యాచ్ 37 – ఏప్రిల్ 20 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (న్యూ చండీగఢ్)
మ్యాచ్ 38 – ఏప్రిల్ 20 (ఆదివారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
మ్యాచ్ 39 – ఏప్రిల్ 21 (సోమవారం) రాత్రి 7:30
కోల్కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ (కోల్‌కతా)
మ్యాచ్ 40 – ఏప్రిల్ 22 (మంగళవారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో)
మ్యాచ్ 41 – ఏప్రిల్ 23 (బుధవారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 42 – ఏప్రిల్ 24 (గురువారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ (బెంగళూరు)
మ్యాచ్ 43 – ఏప్రిల్ 25 (శుక్రవారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
మ్యాచ్ 44 – ఏప్రిల్ 26 (శనివారం) రాత్రి 7:30
కోల్కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా)
మ్యాచ్ 45 – ఏప్రిల్ 27 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై)
మ్యాచ్ 46 – ఏప్రిల్ 27 (ఆదివారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మ్యాచ్ 47 – ఏప్రిల్ 28 (సోమవారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ (జైపూర్)
మ్యాచ్ 48 – ఏప్రిల్ 29 (మంగళవారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ (ఢిల్లీ)
మ్యాచ్ 49 – ఏప్రిల్ 30 (బుధవారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ (చెన్నై)
మ్యాచ్ 50 – మే 1 (గురువారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
మ్యాచ్ 51 – మే 2 (శుక్రవారం) రాత్రి 7:30
గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 52 – మే 3 (శనివారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
మ్యాచ్ 53 – మే 4 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కతా)
మ్యాచ్ 54 – మే 4 (ఆదివారం) రాత్రి 7:30
పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ధర్మశాల)
మ్యాచ్ 55 – మే 5 (సోమవారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 56 – మే 6 (మంగళవారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముంబై)
మ్యాచ్ 57 – మే 7 (బుధవారం) రాత్రి 7:30
కోల్కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (కోల్‌కతా)
మ్యాచ్ 58 – మే 8 (గురువారం) రాత్రి 7:30
పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ధర్మశాల)
మ్యాచ్ 59 – మే 9 (శుక్రవారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో)
మ్యాచ్ 60 – మే 10 (శనివారం) రాత్రి 7:30
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్కతా నైట్ రైడర్స్ (హైదరాబాద్)
మ్యాచ్ 61 – మే 11 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
మ్యాచ్ 62 – మే 11 (ఆదివారం) రాత్రి 7:30
ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఢిల్లీ)
మ్యాచ్ 63 – మే 12 (సోమవారం) రాత్రి 7:30
చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)
మ్యాచ్ 64 – మే 13 (మంగళవారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
మ్యాచ్ 65 – మే 14 (బుధవారం) రాత్రి 7:30
గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 66 – మే 15 (గురువారం) రాత్రి 7:30
ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
మ్యాచ్ 67 – మే 16 (శుక్రవారం) రాత్రి 7:30
రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (జైపూర్)
మ్యాచ్ 68 – మే 17 (శనివారం) రాత్రి 7:30
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్కతా నైట్ రైడర్స్ (బెంగళూరు)
మ్యాచ్ 69 – మే 18 (ఆదివారం) మధ్యాహ్నం 3:30
గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (అహ్మదాబాద్)
మ్యాచ్ 70 – మే 18 (ఆదివారం) రాత్రి 7:30
లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (లక్నో)
మ్యాచ్ 71 – మే 20 (మంగళవారం) రాత్రి 7:30
క్వాలిఫయర్ 1 (హైదరాబాద్)
మ్యాచ్ 72 – మే 21 (బుధవారం) రాత్రి 7:30
ఎలిమినేటర్ (హైదరాబాద్)
మ్యాచ్ 73 – మే 23 (శుక్రవారం) రాత్రి 7:30
క్వాలిఫయర్ 2 (కోల్‌కతా)
మ్యాచ్ 74 – మే 25 (ఆదివారం) రాత్రి 7:30
ఫైనల్ (కోల్‌కతా)