వనజ తాతినేని రచయిత/కవి/బ్లాగర్/స్టోరీ టెల్లర్. పాతికేళ్ళగా కవిత్వం కథలు రాస్తున్నారు. 1 సాహిత్య వ్యాసాలు, అనేక సమీక్షలు రాసారు. 'వెలుతురు బాకు', కవితా సంపుటి, 'రాయికి నోరొస్తే', 'కుల వృక్షం', 'ఈస్తటిక్ సెన్స్', 'దుఃఖపు రంగు, కథా సంపుటాలు వెలువరించారు. వనజ కథలపై ఇద్దరు విద్యార్థులు పిహెచ్ డి పత్ర సమర్పణ చేసారు .


