జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా కాల్పులు, బాంబ్ బ్లాస్టర్లు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అఖ్నూర్, నాగ్రోటా, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో పాకిస్థాన్‌కు చెందిన పలు డ్రోన్లను భారత భద్రతా బలగాలు పడగొట్టాయని రక్షణ వర్గాలు చెప్తున్నాయి. జమ్మూలోని సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (BSF) గతంలో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం శ్రీనగర్ నుండి జమ్మూకు చేరుకున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా షెల్లింగ్ బాధిత ఉరి సెక్టార్‌ను సందర్శించారు. గురువారం రాత్రి జరిగిన దాడులు ప్రతిదాడులకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ అధికారులు విక్రమ్ మిస్రి, సోఫియా, వ్యోమిక వెల్లడించారు.