NEET PG పరీక్ష ఎప్పుడంటే..

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ NEET-PG పరీక్ష కొత్త తేదీని ప్రకటించింది. ఆగస్టు 11న రెండు షిఫ్టులలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Update: 2024-07-05 10:17 GMT

 నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ NEET-PG పరీక్ష కొత్త తేదీని ప్రకటించింది. ఆగస్టు 11న రెండు షిఫ్టులలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉంది. అయితే NEET - UG ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో వాయిదా వేశారు. పరీక్ష రద్దు తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధులు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చీఫ్‌తో చర్చలు జరిపారు. NEET-PG అభ్యర్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కోరారు. అభ్యర్థులు అప్‌డేట్‌ల కోసం natboard.edu.inని సందర్శించాలని సూచించారు. అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి:

Tags:    

Similar News