ఏ రంగానికి ఎంత కేటాయించారంటే...?
రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారో భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారో భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్:
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.
తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..
ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..
వివిధ రంగాలకు కేటాయింపులు:
వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ.72,659 కోట్లు
హార్టికల్చర్- రూ.737కోట్లు
పశుసంవర్ధక శాఖ- రూ.19080కోట్లు
మహాలక్ష్మి ఉచిర రవాణా- రూ.723కోట్లు
గృహజ్యోతి- రూ.2418కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ- రూ.3836కోట్లు
పంచాయతీ రాజ్- రూ.29816కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్- రూ.50కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి- రూ.10,000కోట్లు
జీహెఎంసీ- రూ.3000కోట్లు
హెచ్ ఎండీఏ- రూ.500కోట్లు
మెట్రో వాటర్- రూ.3385కోట్లు
హైడ్రా- రూ.200కోట్లు
ఏయిర్పోట్ కు మెట్రో- రూ.100కోట్లు
ఓఆర్ ఆర్- రూ.200కోట్లు
హైదరాబాద్ మెట్రో- రూ.500కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో- రూ.500కోట్లు
మూసీ అభివృద్ధి- రూ.1500కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం- రూ.17000కోట్లు
మైనారిటీ సంక్షేమం- రూ.3000కోట్లు
బీసీ సంక్షేమం- రూ.9200కోట్లు
వైద్య ఆరోగ్యం- రూ.11468కోట్లు
విద్యుత్- రూ.16410కోట్లు
అడవులు, పర్యావరణం- రూ.1064కోట్లు
ఐటి- రూ.774కోట్లు
నీటి పారుదల- రూ.22301కోట్లు
విద్య - రూ.21292కోట్లు
హోంశాఖ- రూ.9564కోట్లు
ఆర్ అండ్ బి- రూ.5790కోట్లు
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు - రూ.3065 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు - రూ.500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ - రూ.3385 కోట్లు
హైడ్రాకి - రూ.200 కోట్లు
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు - రూ.100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు - రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు - రూ.500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు - రూ.500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు - రూ.50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు- రూ.1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం - రూ.10వేల కోట్లు
బీసీ సంక్షేమం - రూ.9200 కోట్లు
మైనార్టీ శాఖకు - రూ.3003 కోట్లు
ఎస్సి సంక్షేమం - రూ.33124కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.17056 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం - రూ.2736 కోట్లు
త్రిబుల్ ఆర్ కు - రూ.1525 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి కి - రూ.10వేల కోట్లు