Kite, Sweet Festival | సికింద్రాబాద్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ సందడి
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో 19 దేశాలు, 25 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పాల్గొంటున్నారు.;
సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందడి ఏర్పడింది. ఈ ఉత్సవాల్లో పది దేశాలు, 25 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు పాల్గొంటున్నారు.
నోరూరిస్తున్న వెయ్యి రకాల మిఠాయిలు
గాలిపటాలు సురక్షితంగా ఎగురవేయండి
భోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు... ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.… pic.twitter.com/d4f2vHiNUy
— Telangana CMO (@TelanganaCMO) January 13, 2025
Colorful kites soaring high, sweet treats spreading joy—celebrating the vibrant spirit of the International Kite and Sweet Festival in Telangana! 🌸🪁 Let’s come together to honor tradition, culture, and community. #TelanganaZarurAana #Sankranti2025 #ZarurAana… pic.twitter.com/zUHOHYQhTD
— Telangana Tourism (@TravelTelangana) January 12, 2025