కోల్ కతా ఐపిఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుక ఫోటోలు
IPL 2025లో KKR, RCB మధ్య ప్రారంభ మ్యాచ్ కు ముందు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ కోహ్లీ, రింకు సింగ్ లతో కలిసి షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేశాడు.;
By : The Federal
Update: 2025-03-22 16:50 GMT
22 మార్చి 2025 రాత్రి 9:00 గంటలపుడు దృశ్యం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2025) 18వ ఎడిషన్ శనివారం సాయంత్రం (మార్చి 22) కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ప్రారంభోత్సవ వేడుకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
దానికి సంబంధించి ఫోటోలు