గారడి ( రాజకీయ మినీ కవిత)

వార్త: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వ్యతిరేక దీక్ష, దాని మీద ఒక కవి స్పందన.

Update: 2024-02-02 02:14 GMT


 గారడి (రాజకీయ కవిత)


జగనన్న వదిలిన బాణం

పుట్టినింట ఓ కాలు

మెట్టినింట ఓ కాలు

ప్రత్యేక హోదాకై

హస్తినలో రెండు కాళ్ళు

గారడీలో ఆరితేరిన ప్రావీణ్యం

ప్రజలకేమీటో ఈ దౌర్భాగ్యం !


- గోలి మధు






Tags:    

Similar News