పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం
ఎగిసి పడుతున్న మంటలు;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇటీవలె సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇటీవలె సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇటీవలె సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇటీవలె సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇటీవలె సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.