తెలంగాణ గద్దర్ అవార్డ్‌లు వీరికే..

తాజాగా అవార్డు విన్నర్స్ లిస్ట్‌ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.;

Update: 2025-05-29 06:07 GMT

చెప్పినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అదే విధంగా తాజాగా అవార్డు విన్నర్స్ లిస్ట్‌ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి నిలవగా ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ ఎన్నికయ్యారు. ఈ వార్డుల్లో లక్కీ భాస్కర్ సినిమాకు కూడా స్థానం దక్కింది.

తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రకటన...(2024)

ఉత్తమ మొదటి చిత్రం కల్కి

ఉత్తమ రెండోవ చిత్రం పోట్టేల్

ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్

ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ఉత్తమ నటి నివేతా థామస్

ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్

ఉత్తమ హీరో... అల్లు అర్జున్, పుష్ప.


Tags:    

Similar News