నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి నలుగురికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం;

Update: 2025-07-12 14:22 GMT

పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అనురాగ్ విశ్వ విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిపోయింది. దీంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు . ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

స్లాబ్ వేసే సమయంలోబిల్డర్ జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు ఇన్సు రెన్స్ కల్పించాలని కార్మిక సంఘాల నేతలు  బిల్డర్లను కోరుతున్నారు. 

Tags:    

Similar News