హైదరాబాద్ అత్యంత సురక్షితం, ప్రపంచ అందాలభామలను ఆకట్టుకున్న నగరం
హైదరాబాద్ నగరం అందంతో పాటు అత్యంత సురక్షితమని ప్రపంచ అందాలభామలు ప్రశంసించారు. హైదరాబాదీల ఆతిథ్యానికి ప్రపంచ సుందరీమణులు ఫిదా అయ్యారు.;
72 వ ప్రపంచ అందాల పోటీలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ నగరం అత్యంత సురక్షితమని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ప్రశంసించారు.హైదరాబాద్ అందంగా ఉందని, హైదరాబాదీల ఆతిథ్యం మరవలేమని పలువురు ప్రపంచ సుందరీమణులు వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన అందాల భామలు హైదరాబాదీల ఘన స్వాగతం నుంచి హోటల్ లో ఆతిథ్యం చూసి ఫిదా అయ్యారు.
ప్రపంచానికి శాంతి,ఐక్యత సందేశం
కట్టుదిట్టమైన భద్రత
HCM @revanth_anumula Kicks Off 72nd Miss World competition opened…with a Bang in Hyderabad..
— Jacob Ross (@JacobBhoompag) May 10, 2025
Hyderabad sparkles as Chief Minister A. Revanth Reddy launched the 72nd Miss World pageant with unstoppable energy at Gachibowli Indoor Stadium on May 10, 2025! This global… pic.twitter.com/c9KGFugynd
దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్ ను కోట్లాది మంది వీక్షించారు.వెయ్యి మందికిపైగా వివిధ దేశాలకు చెందిన జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ఈవెంట్ ను నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా కవర్ చేశారు.శాంతి భద్రతలకు సురక్షితమైన నగరంగా హైదరాబాద్ మరోసారి దేశంలో మరోసారి తన స్థానాన్ని పదిలపర్చుకుంది.
ప్రపంచం దృష్టికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్
We are in #Telangana where dreams are crowned. pic.twitter.com/rYr92TOXkG
— Jacob Ross (@JacobBhoompag) May 9, 2025
ఐటీ నుంచి అందాల పోటీల దాకా...