అరెస్టు అయిన తర్వాత కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకుపోయారు ఇడి అధికారులు. ఎయిర్ పోర్టు కువెళ్లేందుకు ఆమె నివాసం వద్ద చిత్రాలు

Update: 2024-03-15 15:20 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో  కీలక పాత్ర, ఆపై మనీ లాండరింగ్ కేసులలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఆమె కోరుకున్నట్లే అధికారులు ఈసారి ఆమెను డిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కోరకుండా, కవిత నివాసానికే వచ్చి సోదాలు చేసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత కవితను ఎయిర్ పోర్ట్‌కు తరలించేముందు ఆమె నివాసం నుంచి ఉద్వేగ భరితమయిన ఫోటోలు.



 





 




 



 



 




 



Tags:    

Similar News