తెలంగాణలో భారీగా ఐపిఎస్ ల బదిలీలు

32 మంది ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్ లు, బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారి

Update: 2025-11-21 14:57 GMT

తెలంగాణలోభారీగా ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్న ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్ లు లభించాయి. మరికొందరు బదిలీ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారి చేసింది.


బదిలీ అయిన వారు వీరే

1. దేవేంద్రసింగ్ చౌహాన్ అదనపు డిజిపి మల్టీ జోన్ 11 నుంచి డీజీపీ ఆఫీస్ (పర్సనల్) కు బదిలీ

2. పరిమళ హనా నూతన్ జాకబ్ జాయింట్ కమిషనర్ హైదరాబాద్ సిటీ నుంచి సిఐడి డిప్యూటి ఐజీగా బదిలీ

3. చేతన మైల బత్తుల ఉమెన్ సేప్టీ వింగ్స్ ఎస్పీ నుంచి డిప్యూటి డైరెక్టర్ ఐజీగా బదిలీ

4. నారాయణ రెడ్డి వికారాబాద్ ఎస్పీ నుంచి మహేశ్వరం జోన్ కు డీసీపీగా బదిలీ

5.పద్మజ డీసీపీ మల్కాజ్ గిరి నుంచి ఎస్పీ ( అడ్మిన్ ) , యాంటీ నార్కోటిక్స్ బ్యూరో

6. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణ ప్రతాప్.. ఎస్పీ సిఐడి నుంచి నాగర్ కర్నూల్ ఎస్పీగా బదిలీ

7. ఖరే కిరణ ప్రభాకర్ జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ నుంచి హైదరాబాద్ సౌత్ జోన్ డిసీపీ

8. చెన్నూరి రూపేశ్.. ఎస్పీ టీజీ (ఎస్ పి టీజీ) యాంటీ నార్కోటిక్ నుంచి డీసీపీ హైదరాబాద్ కు బదిలీ

9. శబరీశ్, ఎస్పీ ములుగు నుంచి మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ

10. నితికా పంత్ కమాండెంట్ రెండో బెటాలియన్ నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ

11. గిరిధర్ వనపర్తి ఎస్పీ నుంచి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఎస్పీ టీజీగా బదిలీ

12. స్నేహ మెహ్రా డిసీపీ సౌత్ జోన్ నుంచి వికారాబాద్ ఎస్పీగా బదిలీ

13. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్

14. కేకన్ సుధీర్ రామనాథ్ ములుగు ఎస్పీగా నియామకం

15. సిరిసెట్టి సంకీర్త్ గవర్నర్ ఏడీసీ నుంచి జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ

16. పాటిల్ కాంతి లాల్ సుభాష్ గవర్నర్ ఏడీసీగా నియామకం

17. బిరామ్ రెడ్డి ఎస్పీ సిఐడీ నుంచి పెద్దపల్లి డీసీపీగా బదిలీ

18. సి. శ్రీధర్ ఎస్పీ ఇంటెలిజెన్స్ నుంచి మల్కాజ్ గిరి డీసీపీగా బదిలీ

19. అవినాశ్ కుమార్ ఎస్ పిడి ఓ నుంచి భధ్రాది కొత్తగూడెంకు అడిషనల్ ఎస్పీగా బదిలీ

20. కాజల్ ఎస్ డిపిఓ నుంచి ఆదిలాబాద్ కు అడిషనల్ ఎస్పీగా బదిలీ

21. కంకనాల రాహుల్ రెడ్డి ఎస్ డిపిఓ నుంచి భువనగిరి ఎస్పీగా బదిలీ

22. శేషాద్రిని సురుకొంటి ఎస్డిపిఓ నుంచి రాజన్న సిరిసిల్లకు అడిషనల్ ఎస్పీగా బదిలీ

23. శివం ఉపాధ్యాయ ఎస్ డిపి ఓ నుంచి ములుగు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)

అడిషనల్ ఎస్పీగా బదిలీ

24. బైంసా ఎస్ డిపిఓగా రాజేశ్ మీనా

25. మౌనిక ఎఎస్ పి నుంచి ఆదిలాబాద్ కు అ డిషనల్ ఎస్పీగా అడ్మిషన్ గా బదిలీ

26. మనన్ భట్ ఏ ఏస్పీ గ్రేహౌండ్స్ నుంచి ఏటూరు నాగారం ఎఎస్పీగా బదిలీ

27 పతి పతాక సాయి కిరణ్ ఎఎస్పీ అడ్మిషన్ గా బదిలీ

28, రుత్విక్ సాయి కొట్టే ఏ ఎస్పీగా బదిలీ

29. యాదవ వసుంధర్ పౌరెబి ఎఎస్పీ నుంచి సత్తుపల్లి ఖమ్మంకు ఎఎస్పీగా బదిలీ

30. ఎస్ శ్రీనివాస్ వెయిటింగ్ లిస్ట్ నుంచి ఎస్పీటీజీ ట్రాన్స్ కో లోనియామకం

31. డి. సునీ వెయిటింగ్ లిస్ట్ నుంచి వనపర్తి ఎఎస్పీగా బదిలీ

32. గుణ శేఖర్ వెయిటింగ్ లిస్ట్ నుంచి రాచకొండ డీసీపీ క్రైమ్స్ కు బదిలీ

Tags:    

Similar News