సిగాచి కంపెనీ ఘోర ప్రమాదంలో 48కి చేరిన మృతులు

ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నష్టపరిహారంలో స్పష్టత లేదంటున్న కార్మిక సంఘాలు,ఇంకా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నలు;

Update: 2025-07-01 11:06 GMT

హైదరాబాద్ పాశ మైలారం సిగాచి కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం లో మృతుల సంఖ్య పెరుగుతోంది.ఇప్పటికి 48 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారంలో స్ఛష్టత లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం సంఘటనా స్థలం నుంచి మాప్రతినిధి ఫజల్ అందిస్తున్నారు.పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చివిడియో లింక్ చూడండి

Full View

Tags:    

Similar News