SLBC సొరంగంలో ఏం జరుగుతున్నది... తాజా ఫోటోలు ఇవే....
శ్రీశైలం సొరంగంలో దక్షిణ మధ్య రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు...లేటెస్టు ఫొటోలు...;
By : The Federal
Update: 2025-03-01 06:02 GMT
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) కూలిపోవడంతో అందులో చిక్కుకొని చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి బురదను, వూటనీరు తరలించేందుకు అధికారులు, సిబ్బంది విపరీతంగా కష్టపడుతున్నారు. సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యల తాజాఫోటోలు ఇవే...
టన్నెల్ వద్దకు మంత్రులు, చీఫ్ సెక్రటరీ
హైదరాబాద్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంత కుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ లు ప్రత్యేక హెలికాప్టరులో ఎస్ స్ ఎల్ బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతానికి శనివారం ఉదయం బయలుదేరారు. టన్నెల్ వద్ద సహాయ కార్యక్రమాలు చివరిదశకు వచ్చిన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ శనివారం టన్నెల్ వద్దకు రానున్నారు.