సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దల భేటీ.. (ఫోటో స్టోరీ)
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించడానికి తెలుగు చిత్ర సీమ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.;
By : The Federal
Update: 2024-12-26 07:59 GMT
సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించిన నిర్మాత దిల్ రాజు
సీఎంకు పుష్పగుచ్ఛం అందించిన దర్శకుడు రాఘవేంద్ర రావు
శాలువా కప్పి సీఎంను సన్మానించిన నటుడు నాగార్జున
సీఎంకు శాలువా కప్పి విష్ చేస్తున్న నటుడు వెంకటేష్
సీఎంతో సమావేశంలో పాల్గొన్న దర్శకులు, నిర్మాతలు, నటులు
సమావేశం అజెండాపై మాట్లాడుతున్న దిల్ రాజు