ప్రపంచ కప్ విజేత ఇండియన్ ఉమెన్స్

Update: 2025-11-02 13:10 GMT
Live Updates - Page 2
2025-11-02 16:44 GMT

18 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 100/2

లౌరా వాల్దార్డ్ 60/2,లూస్ క్రీజ్ 16/22

2025-11-02 16:29 GMT

15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 78/2

లౌరా వాల్దార్డ్ ,లూస్ క్రీజ్ లో ఉన్నారు

2025-11-02 16:16 GMT

రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

12 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 62/2

లౌరా వాల్దార్డ్ 35/30

బాష్..0/5- అవుట్

2025-11-02 16:07 GMT

తొలివికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

9.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 51/1

ఓపెనర్లుగా వచ్చిన లౌరా వాల్డార్ట్, తాజ్మిన్ బ్రెట్స్


2025-11-02 15:42 GMT

4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 12/0

ఓపెనర్లుగా వచ్చిన లౌరా వాల్డార్ట్, తాజ్మిన్ బ్రిట్జ్

అంతకుముందు ఇండియా..

నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ ఇండియా 7 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది

2025-11-02 15:34 GMT

2 ఓవర్లలో దక్షిణాఫ్రికా 7 పరుగులు

ఓపెనర్లుగా వచ్చిన లౌరా, తాజ్మిన్ బ్రిట్జ్

బౌలింగ్ చేస్తున్న ఠాకూర్ 

2025-11-02 15:27 GMT

బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా

ఓపెనర్లుగా వచ్చిన లౌరా, తాజ్మిన్ బ్రిట్జ్

బౌలింగ్ చేస్తున్న ఠాకూర్

అంతకుముందు ఇండియా..

నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ ఇండియా 7 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది

నాడిన్ డి క్లెర్క్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి

దీప్తి శర్మ (58) చివరి బంతికి, రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రన్‌అవుట్‌

2025-11-02 14:54 GMT

50 ఓవర్లలో ఇండియన్ ఉమెన్స్ స్కోర్ 298/7

దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు

చివరి బంతికి ఆమె రన్ అవుట్ అయ్యారు

రాథా 3 బంతుల్లో 3 పరుగులు చేశారు

2025-11-02 14:49 GMT

292 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయిన భారత్

అర్థ శతకం పూర్తి చేసిన దీప్తీ శర్మ

రిచా అవుట్ అయ్యారు

2025-11-02 14:43 GMT

అర్థ శతకం పూర్తి చేసిన దీప్తీ శర్మ

285 పరుగులు చేసిన ఇండియా

రిచా 20 బంతుల్లో 33 పరుగులు చేశారు

Tags:    

Similar News