Kawal Jungle Safari |అభయారణ్యం అద్భుత అందాలు,సఫారీ రైడ్ చేద్దాం రండి
ఉరుకుల పరుగుల జీవితం నుంచి సేద తీరాలంటే ప్రకృతి ఒడిలోని కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించాల్సిందే. పచ్చనిచెట్లు, వన్యప్రాణుల సంచారాన్ని చూసి ఆనందించాల్సిందే.;
గలగల పారుతున్న గోదావరి నదీ జలాలు...దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తున్న కడెం నది...కొండలపై నుంచి జాలువారుతున్న కుంటాల, గాయత్రి, పొచ్చెర జలపాతాలు...మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతాన్ని కేంద్రప్రభుత్వం 2012వ సంవత్సరంలో కవ్వాల్ పులుల అభయారణ్యంగా(Kawal Jungle Safari) ప్రకటించింది. 2015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మల్, మంచిర్యాల్,ఆదిలాబాద్ , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించిన అభయారణ్యం పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. (sanctuary is full of amazing beauty)ఇటీవల కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించిన ‘ఫెడరల్ తెలంగాణ’ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం...
కవ్వాల్ కు ఎలా చేరుకోవాలంటే...
వన్యప్రాణులకు నిలయం...కవ్వాల్ అభయారణ్యం
జలపాతాల జోరు
కడెం డ్యామ్ అందాలు
పచ్చని అందాల అర్బన్ పార్కులు
కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో బర్డ్ వాక్
జంగిల్ సఫారీ బుకింగ్
హరిత హోటల్ లో బస చేయవచ్చు...