తెలంగాణలో ఒకేరోజు 44 మంది ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది. సోమవారం ఒక్కరోజే 44 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-06-24 10:30 GMT

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది. సోమవారం ఒక్కరోజే 44 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సీఎస్ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరు ఎక్కడికి బదిలీ అయ్యారంటే...

1.సవ్యసాచి ఘోష్ - పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్ & ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ

2.సంజయ్ కుమార్ - కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

3.వాణీప్రసాద్ - యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

4.శైలజా రామయ్య - చేనేత, హస్తకళల ప్రిన్సిపల్ సెక్రటరీ(హ్యాండ్లూమ్స్, టీజీసీఓ హ్యాండ్ క్రాప్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు)

5.అహ్మద్ నదీమ్ - అటవీ, పర్యావరణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు)

6.సందీప్ కుమార్ సుల్తానియా - ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు/పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగింపు)

7.సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ - కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ

9.జ్యోతి బుద్ద ప్రకాశ్ - హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ సెక్రటరీ

10.సోని బాల దేవి - స్పోర్ట్స్ అథారిటీ ఎండీ

11.కె.ఇలంబరితి - రవాణాశాఖ కమిషనర్

12. రొనాల్డ్ రోస్ - ట్రాన్స్ కో సీఎండీ/జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీగా అదనపు బాధ్యతలు

13. ఏవీ రంగనాథ్ ఐపీఎస్ - జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్

14.ఎ.శ్రీదేవసేన - కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్

15.సర్ఫరాజ్ అహ్మద్ - హెచ్ఎండీఏ కమిషనర్

16.డి.దివ్య - సెర్ఫ్ సీఈఓ(ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు)

17.ఆమ్రపాలి - జీహెచ్ఎంసీ కమిషనర్

18.హరిచందన దాసరి - ఆర్ అండ్‌ బీ స్పెషల్ సెక్రటరీ

19.న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి(ఐపీఎస్) - టూరిజం ఎండీ

20.అలుగు వర్షిణి - సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ

21.వీపీ గౌతమ్ - హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ(పురపాలకశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు)

22.కృష్ణ ఆదిత్య - ఉపాధి&శిక్షణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు

23.కె.అశోక్ రెడ్డి - వాటర్ బోర్డు ఎండీ

24.అనురాగ్ జ్యోతి - జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌

25.భవిశ్ మిశ్రా - ఐటీ డిప్యూటీ సెక్రటరీ

26.జి.రవి - పొల్యూషన్ కంట్రోల్ సెక్రటరీ

27.కె.నిఖిల - గ్రామీణాభివృద్ధి సీఈవో

28.యాస్మిన్ బాషా - ఉద్యానవన డైరెక్టర్‌ (ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా అదనపు బాధ్యతలు)

29.ఎస్.వెంకటరావు - ప్రొటోకాల్ డైరెక్టర్

30-పి.ఉదయ్ కుమార్ - వ్యవసాయం, సహకార శాఖ జాయింట్ సెక్రటరీ

31.బి.గోపి - డైరెక్టర్, పశుసంవర్ధక డైరెక్టర్

32.ప్రియాంక ఆల - ఫిషరీస్ డైరెక్టర్‌

33.త్రిపాఠి - టూరిజం డైరెక్టర్‌

34.స్నేహ శబరీశ్ - జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్

35.పి.కాత్యాయని దేవి - స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మెనేజింగ్ డైరెక్టర్

36.నరసింహారెడ్డి - పాఠశాల విద్యా డైరెక్టర్(సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు)

37.భోర్కడే హేమంత్ సహదేవరావు - వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ

38.హేమంత కేశవ పాటిల్ - జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌

39.అపుర్వ్ చౌహాన్ - జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌

40.అభిషేక్ అగస్త్య - ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

41.బి.రాహుల్ - భద్రాచలం ఐటీడీఏ పీఓ

42.పి.గౌతమి - మూసీ అభివృద్ధి జేఎండీ

43.పి.ఉపేందర్‌రెడ్డి(నాన్ కేడర్) - జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌

44.నిఖిల్ చక్రవర్తి - టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

Tags:    

Similar News