కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

విధుల్లో నుంచి తొలగించడమే కారణం;

Update: 2025-07-12 13:00 GMT

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిక్యాంపు కార్యాలయం వద్ద కరుణాకర్ అనే వ్యక్తి సుసైడ్ అటెంప్ట్ చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కరుణాకర్ ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న నాగరాజును విధుల్లో నుంచి తొలగించారు. తీవ్ర మనస్థాపానికి లోనైన నాగరాజు ఆత్మహత్యయత్నం చేసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అనుచరులు అకారణంగా విధుల్లో నుంచి తనను తొలగించారని బాధితుడు అక్రోశం వ్యక్తం చేశారు.

మంత్రి అనుచరులే వేధింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉంది. 

Tags:    

Similar News