Actor Mohan Babu | మోహన్ బాబు స్పందించకుంటే అరెస్ట్ చేస్తాం : సీపీ
మోహన్ బాబుపై మూడు కేసులు నమోదు చేశామని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.ఈ కేసుల్లో నోటీసులపై స్పందించ కుంటే అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు.;
సినీనటుడు మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిలు కోసం మోహన్ బాబు కోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుల్లో మోహన్ బాబును అరెస్టు చేయడంలో జాప్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఆయనపై నమోదు చేసిన మూడు కేసుల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఈ కేసులో తదుపరి ఎలా వెళ్లాలనే దానిపై చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని సీపీ చెప్పారు.
Interstate #DrugPeddling racket busted by #SOT_LBNagar zone team along with @meerpetps Police for transporting & selling of contraband #drug (poppy straw) from Neemuch, Madhya Pradesh to Hyderabad - (03) held.
— Rachakonda Police (@RachakondaCop) December 16, 2024
Seized Property:-
1. Poppy Straw (Narcotic Substance)- (53.5) KGs… pic.twitter.com/GHYwVI2UKf