తెలంగాణ వ్యాప్తంగా యోగా డే సంబరాలు..
అన్ని రంగాల వారు కలిసి కట్టుగా పాల్గొని యోగా కార్యక్రమాలను విజయవంతం చేశారు.;
By : The Federal
Update: 2025-06-21 11:18 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి చోట కూడా ఎటువంటి విఘాతాలు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయించింది. అన్ని రంగాల వారు కలిసి కట్టుగా పాల్గొని యోగా కార్యక్రమాలను విజయవంతం చేశారు.